టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా సెంచరీతో అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌లో మే 29న రాజస్థాన్‌పై గుజరాత్ తరపున (104) చేశాడు. ఆఫ్ఘాన్‌తో జూన్ 6 నుంచి మొదలైన టెస్టులో(126) కొట్టాడు. నిన్న ఆఫ్ఘాన్‌పై రెండో వన్డేలో(156) బాదాడు. 3 వారాల్లో 3 ఫార్మాట్లలో 3 సెంచరీలతో గిల్ మెరిశాడు.
క్రీడలు
3 వారాలు.. 3 ఫార్మాట్లు.. 3 సెంచరీలు
Advertisement
Advertisement
Advertisement


