NTR: సాయికృష్ణ కస్టడీ మరణంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. YCP నేతలతో కలిసి ఆయన సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసులు సాయిను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసి చంపేశారని అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరినా ఉన్నతాధికారులు స్పందించడం లేదని, ముమ్మాటికీ కస్టోడియల్ డెత్ అని ధ్వజమెత్తారు.
వార్తలు
ఇది ముమ్మాటికీ కస్టోడియల్ డెత్: అంబటి
Advertisement
Advertisement
Advertisement


