NTR: ఎస్సీ యువత సాధికారత కోసం పీఎం అజయ్ పథకం కింద అవగాహన సదస్సులు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జూన్ 19న నందిగామ, జూన్ 20న తిరువూరు ఎంపీడీవో కార్యాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
వార్తలు
19న నందిగామలో ఉపాధి మేళ
Advertisement
Advertisement
Advertisement


