KNR: మానకొండూరు మండలం శ్రీనివాసనగర్‌లో కేజీబీవీ భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఐరన్ రాడ్లు పైకి ఎత్తుతున్న సమయంలో 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగలడంతో కూలి శ్రీనివాస్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భద్రతా చర్యలు లేకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
క్రైమ్
విద్యుత్ షాక్‌తో కూలీ మృతి
Advertisement
Advertisement
Advertisement


