హైదరాబాద్: 28°C
క్రైమ్

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Advertisement

ELR: రైల్వే స్టేషన్ పరిధిలోని గన్నవరంలో రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఏలూరు రైల్వే ఎస్సై కృపాదానం శుక్రవారం తెలిపారు. గన్నవరం స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఎత్తు 5.6, చామన చాయ, గుండ్రపు ముఖం, బ్లూ కలర్ జీన్స్ కలిగి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.

Advertisement

Advertisement