హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. 10 మంది మృతి

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వేర్వేరు ఘటనల్లో 10 మంది మృతిచెందారు. AP ప్రకాశం జిల్లా అగ్రహారంలో ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేసి.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పలాస-తాళభద్ర మధ్య రైలు పట్టాలపై ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. TG నల్లగొండ జిల్లా రామన్నగూడెం స్టేజీ దగ్గర రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతిచెందారు.

Advertisement

Advertisement