హైదరాబాద్: 28°C
వార్తలు

యూనివర్సిటీ అక్రమాలపై విచారణ డిమాండ్

Advertisement

KRNL: రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థుల తొలగింపులను వెంటనే ఉపసంహరించుకుని, అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి, సమస్యలను ప్రశ్నించిన విద్యార్థులపై చర్యలు అన్యాయమని పేర్కొన్నారు. యూనివర్సిటీలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

Advertisement

Advertisement