హైదరాబాద్: 28°C
వార్తలు

బస్సులో తుగ్గలి బయలుదేరిన కలెక్టర్

Advertisement

KRNL: ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సమిష్టి ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. 'వన్ మంత్–ఫోర్ విజిట్' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తుగ్గలిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి జేసీ నూరుల్ ఖమర్, అధికారులతో కలిసి కలెక్టర్ ప్రత్యేక బస్సులో బయలుదేరారు. దీంతో కలెక్టర్ పై ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి.

Advertisement

Advertisement