PLD: వినుకొండలో రాత్రి వీచిన ఈదురు గాలులకు, భారీ వర్షానికి జర్నలిస్టు కాలనీలోని ఇళ్లపై కొప్పులు లేచి దూరంగా పడ్డాయి. కాలనీకి చెందిన రమేష్ బాబు, మర్రిరెడ్డి బాబు గృహాల పైకప్పులు తెరుచుకోవడంతో వర్షానికి ఇంట్లో ఉన్న సామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, నిత్యవసర సరుకులు తడిసిపోయాయి. గాలికి రేకులు లేచిపోవడంతో ఇంట్లో ఉన్నవారు భయం భయంగా గడిపారు.
వార్తలు
జర్నలిస్టు కాలనీలో గాలికి లేచిపోయిన ఇళ్లపై కప్పులు
Advertisement
Advertisement
Advertisement


