హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువుకు గండి.. కూటమి నిర్లక్ష్యంపై సీపీఐ మండిపాటు

Advertisement

KRNL: మంత్రాలయం మండలం వగరూరు చెరువుకు 3 రోజుల క్రితం గండి పడిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ యాదవ్ తెలిపారు. ఇవాళ బృందంతో కలిసి గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే గండి పడిందని విమర్శించారు. ఎల్ఎల్సీ అధికారుల పర్యవేక్షణ లోపంతో నీరు వృథా అవుతుందని సూచించారు.

Advertisement

Advertisement