హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

Advertisement

AP: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలాస-తాళభద్ర మధ్య రైలు పట్టాలపై ముగ్గురి మృతదేహాలు కలకలం రేపాయి. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement