హైదరాబాద్: 28°C
వార్తలు

'అభివృద్ది నిరోధకుడు వైఎస్ జగన్'

Advertisement

KRNL: మంత్రాలయం(మం), మాధవరం గ్రామంలో గురువారం జరిగిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి ఎన్. రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement