హైదరాబాద్: 28°C
వార్తలు

బీపీఈడీ ర్యాంకుతో మెరిసిన మైత్రి

Advertisement

కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎం. మైత్రి బీపీఈడీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 96వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. ఇందిరా శాంతి ఆమెను అభినందించి సన్మానించారు. వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు పాల్గొని మైత్రి విజయాన్ని ప్రశంసించారు.

Advertisement

Advertisement