KRNL: పెద్దకడుౠరు మండలం పీకలబెట్ట గ్రామం శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయంలో హుండీలను పగులగొట్టి నగదు చోరీ చేసిన ఇద్దరు మైనర్ బాలురను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇవాళ హుండీల్లోని రూ. 5, 800 నగదును దొంగలించి పారిపోతుండగా గ్రామస్తులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు పెద్దతుంబళం గ్రామానికి చెందినవారని గుర్తించారు.
వార్తలు
హుండీల్లో నగదు చోరీ.. అదుపులోకి ఇద్దరు మైనర్లు పట్టివేత
Advertisement
Advertisement
Advertisement


