హైదరాబాద్: 28°C
వార్తలు

పింఛను ధ్రువీకరణ గడువు పొడిగింపు

Advertisement

WNP: ఆసరా పింఛన్ల ధ్రువీకరణ గడవు ప్రభుత్వం మరోసారి పొడిగించిందని కొత్తకోట మున్సిపల్ కమిషనర్ సైదయ్య తెలిపారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో లైవ్ అధేంటికేషన్ ప్రక్రియను మే 18 నుంచి చేపట్టారు. ప్రక్రియ గడవులోగా పూర్తి కాకపోవడంతో ఈ నెల 22 వరకు పొడిగించారు. అందుబాటులో ఉన్నవారు ముఖ గుర్తింపు ప్రక్రియలో పాల్గొనాలని, లేదా ఉన్న చోటు చెప్తే సిబ్బంది వస్తారని కమిషనర్ తెలిపారు.

Advertisement

Advertisement