హైదరాబాద్: 28°C
వార్తలు

మత్తు పదార్థాల నివారణపై అవగాహన

Advertisement

కర్నూలులో యోగ ఆంధ్ర కార్యక్రమంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాల మేరకు సెట్కూర్ సీఈవో వేణుగోపాల్ ప్రతిజ్ఞ చేయించారు. గుట్కా, గంజాయి, అఫీమ్, ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాల వినియోగం, రవాణాను అరికట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు మత్తుకు బానిస కాకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

Advertisement

Advertisement