KRNL: ఆదోని 8వ వార్డు అరుణజ్యోతి నగర్‌లో మున్సిపల్ అధికారులు తాగునీటి నాణ్యత, క్లోరిన్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో క్లోరిన్ స్థాయి 1.0 PPMగా నమోదై ప్రజారోగ్యానికి సురక్షితమని అధికారులు తెలిపారు. వర్షాకాలంలో నీటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు ఇటువంటి పరీక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
తాగునీటి పరీక్షలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు
Advertisement
Advertisement
Advertisement


