అన్నమయ్య: రాయచోటి సమీపంలోని సాయి ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద గుర్తుతెలియని 70 ఏళ్ల వృద్ధుడి మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
క్రైమ్
గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
Advertisement
Advertisement
Advertisement


