హైదరాబాద్: 28°C
క్రైమ్

ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

Advertisement

AP: ప్రకాశం(D) చీమకుర్తి(M) అగ్రహారంలో విషాదం జరిగింది. ముగ్గురు కుమార్తెలకు తండ్రి సుధాకర్(34) విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తెలు గోచిత(13), పూజిత(11), లోకితశ్రీ(8)గా గుర్తించారు. భార్య వదిలేసి వెళ్లిందని సుధాకర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement