హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

Advertisement

TG: నల్లగొండ జిల్లా పెద్దపూరలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రామన్నగూడెం స్టేజీ దగ్గర రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. మృతులు సాయికుమార్, థాంసయ్య, ప్రకాశరావుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement