హైదరాబాద్: 28°C
క్రైమ్

విశాఖలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

AP: విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులోని శివ ఫైర్‌వర్క్స్‌ దుకాణంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. జనావాసాలు, వ్యాపారకూడలి వద్ద పేలుడు పదార్థాలు విక్రయించకూడదని, షాపు యజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Advertisement