GNTR: ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానంపై రైతులకు, వ్యవసాయ సిబ్బందికి ఫిరంగిపురం మండల పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు సాగు చేసిన పంటల ఆధారంగా యూరియా, డీఏపీ ఎరువులు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారి వాసంతి తెలిపారు. 2025 పంట నమోదు వివరాలను ప్రామాణికంగా తీసుకుని ఎరువులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
ఏపీ ఎయిమ్స్ యాప్‌పై రైతులకు అవగాహన
Advertisement
Advertisement
Advertisement


