NDL: డోన్ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గురువారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్, సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్లు, దోమల నివారణ, ప్లాస్టిక్ నియంత్రణ అంశాలపై నిలదీశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు.
వార్తలు
అధికారుల తీరుపై MLA కోట్ల ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement


