హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురి మృతి

Advertisement

TG: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆగిన మినీట్రక్కును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మేడ్చల్ జిల్లా తుర్కపల్లి-మురహరిపల్లి మధ్య అతివేగంతో వెళ్తున్న కారు.. లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Advertisement