PLD: చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి నడుపుతున్న బైక్, ఎదురుగా వచ్చిన RTC బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
చిలకలూరిపేటలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
Advertisement
Advertisement
Advertisement


