ATP: ద్రోణి ప్రభావంతో నేడు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
వార్తలు
నేడు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


