హైదరాబాద్: 28°C
వార్తలు

మరిడమ్మ తల్లి జాతర ఉత్సవాలకు శ్రీకారం

Advertisement

KKD: పెద్దాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మరిడమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా తొలి ఘట్టానికి దేవస్థానం అధికారులు గురువారం శ్రీకారం చుట్టారు. జాతర మహోత్సవాల ప్రారంభ సూచకంగా నిర్వహించిన అమ్మవారి తొలి గరగల ఉత్సవం భక్తుల కోలాహల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు.

Advertisement

Advertisement