ఎన్టీఆర్: కూటమి పాలనలో శాంతిభద్రతలు అదుపుతప్పి, పోలీసులే నేరాలకు పాల్పడుతున్నారని వైసీపీ పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు ఆరోపించారు. విజయవాడలో సాయికృష్ణ అనే కాపు యువకుడిని పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ చేసి, మృతదేహాన్ని కనిపించకుండా చేశారని ఆయన ఆరోపించారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, వారిపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని అన్నారు.
వార్తలు
'కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి'
Advertisement
Advertisement
Advertisement


