HNK: రానున్న రోజుల్లో భద్రకాళి అమ్మవారి ఆలయ మాడవీధుల అభివృద్ధితో పాటు ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో భద్రకాళి ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
వార్తలు
ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించేందుకు కృషి: నాయిని
Advertisement
Advertisement
Advertisement


