హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

Advertisement

BDK: చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఇవాళ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, అల్పాహారం, ఇండియా కిట్ వంటి పథకాలపై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వీరబాబు పాల్గొన్నారు.

Advertisement

Advertisement