హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

Advertisement

NLG: ఎల్లారెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, సౌకర్యాల గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Advertisement