BHPL: ఈ ఏడాది ఎలినీనో ప్రభావంతో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని గోరికొత్తపల్లి మండల వ్యవసాయ అధికారి (AO) సారయ్య సూచించారు. గురువారం అయన HIT TVతో మాట్లాడుతూ.. అధిక నీటి అవసరం ఉన్న పంటల కంటే ఆరుతడి పంటలైన పెసర్లు, కందులు తదితర పంటలను సాగు చేయడం మంచిదన్నారు.
వార్తలు
VIDEO: ఎలినీనో ప్రభావం.. ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలి: AO
Advertisement
Advertisement
Advertisement


