హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి వాసంశెట్టి

Advertisement

కోనసీమ జిల్లాలో మంత్రి వాసంశెట్టి సుబాష్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, బ్రతికినంతకాలం ప్రజాసేవలోనే కొనసాగుతానన్నారు. రూ.25 కోట్ల అప్పు ఉన్నా కమిట్‌మెంట్‌తో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement