హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువు మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Advertisement

సత్యసాయి: కనగానపల్లి మండలం రెడ్డివారి కుంట చెరువు మరమ్మతు పనులను గురువారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. అనంతరం స్థానిక రైతు శ్రీనాథ్ పొలంలో వేరుశనగ పంటను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Advertisement