NLG: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామాన్ని ఇవాళ జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగంపల్లి శ్యామ్‌సుందర్ ఆయనకు గ్రామంలోని పలు సమస్యలను, అసంపూర్తిగా ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులను వివరించారు. దీనిపై డీపీవో సానుకూలంగా స్పందించి, పనుల పూర్తికి హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్ రాజు, ఎంపీవో కోటేష్ వారితో ఉన్నారు.
వార్తలు
ఆరెగూడెం గ్రామాన్ని సందర్శించిన DPO
Advertisement
Advertisement
Advertisement


