E.G: రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో రేపు శుక్రవారం "జనతా వారధి"కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా అధ్యక్షుడు పిక్కినాగేంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్ని కృష్ణన్ పాల్గొని అర్జీలు స్వీకరిస్తారు. మీ మండలాల్లో వున్నమండల, గ్రామాలలో సమస్యల అర్జీలు రాజమండ్రి జనతా వారధి కార్యాలయంలో పరిష్కరించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.
వార్తలు
రేపు జిల్లాలో "జనతా వారధి" కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


