హైదరాబాద్: 28°C
వార్తలు

WGL NIT ఐదు రోజుల ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం

Advertisement

వరంగల్ పట్టణంలోని NITలో సెంటర్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం సంయుక్తంగా “నానోఫ్లూయిడ్స్ అండ్ అప్లికేషన్స్” అంశంపై ఆగస్టు 24 నుంచి 28 వరకు ఐదు రోజుల ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది. థర్మల్ మేనేజ్‌మెంట్, CO₂ అబ్జర్వేషన్ ఆధునిక సాంకేతిక అంశాలపై నిపుణులు శిక్షణ అందించనున్నారు.

Advertisement

Advertisement