కోనసీమ: ఎన్డీఏ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి జీవనోపాధికి తోడ్పాటుగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం 2ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమని తెలిపారు.
వార్తలు
VIDEO: చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకం: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


