MLG: ఏటూరునాగారం మండలంలోని పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలల్లో ఇన్స్‌పెక్టర్లు, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో కొయ్యడ మల్లయ్య తెలిపారు. ఎంపీపీఎస్ (నార్త్), నేతాజీనగర్ ఎంపీయూపీఎస్, కోయగూడ ఎల్లాపూర్ లంబాడితండా, చల్పాక, చిన్నబోయినపల్లి డీఎన్టీయూపీఎస్ పాఠశాలల్లో 5 ఇన్స్‌పెక్టర్, 5 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
వార్తలు
పూర్వ ప్రాథమిక విద్య పోస్టులకు దరఖాస్తులు
Advertisement
Advertisement
Advertisement


