GNTR: తెనాలి గంగానమ్మపేట శివాలయం వెనుక గేటు రోడ్డులోని శ్రీ విజయలక్ష్మి జ్యువెలర్స్‌లో చోరీ జరిగింది. బుధవారం ఉదయం షాపు తాళాలు ధ్వంసం చేసి ఉండటాన్ని యజమానులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. క్లూస్ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. ఎంత చోరీ జరిగింది అనేది తెలియాల్సి ఉంది.
క్రైమ్
తెనాలి గంగానమ్మపేట గోల్డ్ షాపులో చోరీ..?
Advertisement
Advertisement
Advertisement


