హైదరాబాద్: 28°C
వార్తలు

నార్పలలో ఘనంగా మొహర్రం ఉత్సవాలు

Advertisement

ATP: నార్పల మండల పరిధిలోని గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు ఉస్సేనప్ప ఆధ్వర్యంలో పీర్ల చావిడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల కొండన్న వంశీయులు స్వామివారి పీరును పట్టువస్త్రాలు, బంగారు గొలుసులతో అందంగా అలంకరించి ప్రథమ దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Advertisement

Advertisement