KRNL: పెద్దకడుబూరులో పొలంలో వర్షం నీరు పారే గట్టు విషయంలో జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడినట్లు ఎస్సై మారుతి తెలిపారు. బాధితుడు కురువ నాగన్న ఫిర్యాదు మేరకు కురువ మునెప్ప, అతని కుమారులు అల్లప్ప, నాగరాజుపై కేసు నమోదు చేశామన్నారు. నిందితులు చేతులు, కాళ్లపై పారతో దాడి చేయడంతో నాగన్న, భీమేష్, వీరనాగుడు, నరసన్న తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు.
క్రైమ్
పొలం గట్టు వివాదం.. నలుగురికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement


