హైదరాబాద్: 28°C
వార్తలు

'జర్నలిస్టు కుటుంబానికి మీడియా అకాడమీ చేయూత'

Advertisement

MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన జర్నలిస్టు మద్దెల శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులకు మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రూ. లక్ష చెక్కుతో పాటు మృతుడి సతీమణి మంజులకు ప్రతినెల రూ.3వేల చొప్పున పెన్షన్ వచ్చే విధంగా మంజూరు పత్రాలు అందజేశారు. జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ పనిచేస్తుందన్నారు.

Advertisement

Advertisement