హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ-కేబినెట్ విధానానికి రంగం సిద్ధం

Advertisement

TG: ఈ-కేబినెట్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రూ.2 కోట్ల వ్యవయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో NICSIతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. టీజీటీఎస్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ట్యాబ్‌లు, కంప్యూటర్ల ద్వారా ఫైళ్లు పరిశీలిస్తారు. పూర్తిస్థాయి డిజిటల్ కేబినెట్ వ్యవస్థ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Advertisement