NLR: ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీల, సమస్యల పరిష్కారానికి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉద్యోగులకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమం జరుగుతుందన్నారు.
వార్తలు
నేడు కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


