SS: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేవాలయాలు, ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
వార్తలు
నేరాల నియంత్రణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్
Advertisement
Advertisement
Advertisement


