హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ భూమి కబ్జా యత్నం

Advertisement

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 427/1లో సుమారు 25 సెంట్ల ప్రభుత్వ భూమిని జేసీబీతో చదును చేసి కబ్జా చేసేందుకు యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు స్థలాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించారు. త్వరలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భూమిని పరిరక్షించే చర్యలు తీసుకుంటామని వీఆర్వో హరికృష్ణ తెలిపారు.

Advertisement

Advertisement