హైదరాబాద్: 28°C
వార్తలు

ల్యాబ్ టెక్నీషియన్‌పై దాడి..

Advertisement

KDP: ల్యాబ్ టెక్నీషియన్ జాసన్‌పై జరిగిన దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల కడప జిల్లా సంఘం పోలీసులను ఫిర్యాదు చేసింది. దళిత ఉద్యోగి అయిన జాసన్‌కు న్యాయం చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement