WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్ నెల చివరి దశకు చేరుకున్నప్పటికీ ఖరీఫ్ సాగుకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని 79 మండలాల్లో 70 మండలాలకు లోటు లేదా భారీ లోటు వర్షపాతం నమోదైంది. కేవలం 9 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షాలు కురిశాయి.
వార్తలు
వానల కోసం రైతుల ఎదురుచూపులు
Advertisement
Advertisement
Advertisement


