హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కోవెలకుంట్లకు మంత్రి బీసీ, కలెక్టర్ రాక

Advertisement

NDL: కోవెలకుంట్లలోని ఇందిరా ఫంక్షన్ హాల్లో శనివారం మ.3 గం.కు ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈమేరకు వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.

Advertisement

Advertisement